Wednesday, 19 August 2026

Tag: BWF

జాతీయ అంతర్జాతీయ

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్య, ఉన్నతి జోరు

న్యూఢిల్లీలో జరుగుతున్న BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు లక్ష్య సేన్, ఉన్నతి హుడా సత్తా చాటారు. లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన ఫిలిమోన్‌ను 16-21, 21-8, 21-4తో ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా మయన్మార్ క్రీడాకారిణి థెట్ హ్టార్ థుజార్‌పై 22-20, 21-16తో విజయం సాధించింది. ఇద్దరూ రెండో రౌండ్‌కు చేరడంతో భారత అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. తదుపరి మ్యాచ్‌లపై ఆసక్తి పెరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.