Tuesday, 8 September 2026

Tag: తెలంగాణ జనగామ స్టేషన్గన్పూర్ సముద్రల

జనగాం

సముద్రాల గ్రామంలో ఎండిన చెరువులు: ఆందోళనలో రైతులు

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో వర్షాభావం కారణంగా చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. సాగు నీరు అందక పంట పొలాలు నెర్రెలుబారిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పశువులకు తాగునీరు, మేత కరవై ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగిన సహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.