Tuesday, 8 September 2026
  • Home  
  • పింఛన్ దరఖాస్తుదారులకు అండగా టీడీపీ నాయకుడు కాకు మధుసూదన్ యాదవ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పింఛన్ దరఖాస్తుదారులకు అండగా టీడీపీ నాయకుడు కాకు మధుసూదన్ యాదవ్

సంగం సచివాలయంలో నూతన ఎన్టీఆర్*భరోసా పింఛన్లకు దరఖాస్తు చేసుకునే ప్రజలకు టీడీపీ నాయకులు కాకు మధుసూదన్ యాదవ్ అండగా నిలిచారు. దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేని వారికి దగ్గరుండి వివరించడంతో పాటు, దరఖాస్తు రాయలేని వారికి స్వయంగా దరఖాస్తులు రాస్తూ సహాయసహకారాలు అందించారు* *పింఛన్ల దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో సర్వర్ సమస్యల కారణంగా తీవ్ర జాప్యం* *జరుగుతోందని, దీంతో అర్హులైన పలువురు* *దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు* *పడుతున్నారని ఎంపీడీఓ షాలెట్ దృష్టికి కాకు మధుసూదన్ యాదవ్ తీసుకెళ్లారు*.*అర్హులైన ఒక్కరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోకుండా పింఛన్ దరఖాస్తుల గడువును మరికొన్ని రోజులు పొడిగించేలాఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను కోరారు*సర్వర్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గడువు పొడిగించడం అవసరం. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి అని కాకు మధుసూదన్ యాదవ్ కోరారు

సంగం సచివాలయంలో నూతన ఎన్టీఆర్*భరోసా పింఛన్లకు దరఖాస్తు చేసుకునే ప్రజలకు టీడీపీ నాయకులు కాకు మధుసూదన్ యాదవ్ అండగా నిలిచారు. దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేని వారికి దగ్గరుండి వివరించడంతో పాటు, దరఖాస్తు రాయలేని వారికి స్వయంగా దరఖాస్తులు రాస్తూ సహాయసహకారాలు అందించారు*
*పింఛన్ల దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో సర్వర్ సమస్యల కారణంగా తీవ్ర జాప్యం* *జరుగుతోందని, దీంతో అర్హులైన పలువురు* *దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు* *పడుతున్నారని ఎంపీడీఓ షాలెట్ దృష్టికి కాకు మధుసూదన్ యాదవ్ తీసుకెళ్లారు*.*అర్హులైన ఒక్కరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోకుండా పింఛన్ దరఖాస్తుల గడువును మరికొన్ని రోజులు పొడిగించేలాఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను కోరారు*సర్వర్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గడువు పొడిగించడం అవసరం. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి అని కాకు మధుసూదన్ యాదవ్ కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.