దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కీసరి రాకేష్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం లోని శ్రీ విశ్వ భారతి హై స్కూల్ డైరెక్టర్ గా విద్య రంగంలో సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా హనుమకొండ జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి మండల విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడు రాకేష్ మాట్లాడుతూ నన్ను విద్య రంగంలో చేస్తున్న సేవను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నిక చేసినటువంటి కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థులకు విద్య రంగంలో మరిన్ని సేవలు చేసేందుకు తన ముందు కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆత్మీయులు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు

రాకేష్ కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం