Saturday, 16 May 2026
  • Home  
  • SPBVD డిగ్రీ కాలేజీ విద్యార్థుల విజయబేరి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

SPBVD డిగ్రీ కాలేజీ విద్యార్థుల విజయబేరి

*VSU 4th సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో SPBVD డిగ్రీ కాలేజీ విద్యార్థుల విజయభేరి…* పొదలకూరు:20 ఆగస్టు పున్నమి ప్రతినిధి విక్రమ సింహపురి యూనివర్శిటీ విడుదల చేసిన డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో పొదలకూరు పట్టణం బాలాజీ నగర్ లో *సాయి విధ్యానికేతన్* ఆధ్వర్యంలో నడాపబడుతున్న SPBVD డిగ్రీ కాలేజీ విద్యార్ధిని టి. ప్రశాంతి B.COM గ్రూపు నందు 9.19 గ్రేడ్ పాయింట్లుతో పొదలకూరు మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు, BCA గ్రూపు నందు CH. వినయ్ 9.23పాయింట్లతో మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు, అదేవిధంగా BCA నందు ఎం. అపర్ణ 9.08, ఎం. అనిత 9.2 పాయింట్లతో కాలేజీ ద్వితీయ తృతీయ స్థానాలను సాధించారు. ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు SVN విద్యాసంస్థల చైర్మన్ బి. వెంకటేశ్వర్లు, మేనేజింగ్ డైరెక్టర్ టి. నరేంద్ర రెడ్డి, అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

*VSU 4th సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో SPBVD డిగ్రీ కాలేజీ విద్యార్థుల విజయభేరి…*

పొదలకూరు:20 ఆగస్టు పున్నమి ప్రతినిధి

విక్రమ సింహపురి యూనివర్శిటీ విడుదల చేసిన డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో పొదలకూరు పట్టణం బాలాజీ నగర్ లో *సాయి విధ్యానికేతన్* ఆధ్వర్యంలో నడాపబడుతున్న SPBVD డిగ్రీ కాలేజీ విద్యార్ధిని టి. ప్రశాంతి B.COM గ్రూపు నందు 9.19 గ్రేడ్ పాయింట్లుతో పొదలకూరు మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు, BCA గ్రూపు నందు CH. వినయ్ 9.23పాయింట్లతో మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు, అదేవిధంగా BCA నందు ఎం. అపర్ణ 9.08, ఎం. అనిత 9.2 పాయింట్లతో కాలేజీ ద్వితీయ తృతీయ స్థానాలను సాధించారు. ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు SVN విద్యాసంస్థల చైర్మన్ బి. వెంకటేశ్వర్లు, మేనేజింగ్ డైరెక్టర్ టి. నరేంద్ర రెడ్డి, అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.