
పున్నమి ప్రతినిధి కర్నూలు 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు అక్షయ శ్రీ ఫౌండేషన్ చైర్మన్ గారు స్కూల్ పిల్లలకు ప్రత్యేకంగా గిఫ్ట్ లు ఇవ్వడం జరిగింది
అక్షయ శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ కే నాగార్జున గారు ఫౌండేషన్ మెంబెర్స్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎవరు లేని వృద్ధుల ఆశ్రమంలో జెండా ఎగురవేశారు ఫౌండేషన్ చైర్మన్ గారు మాట్లాడుతూ ఆశ్రమాల దగ్గరకి ఎవరూ రారు వీళ్లకు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అనికూడా గుర్తుండదు కాబట్టి మా ఫౌండేషన్ తరుపున ఆశ్రమం దగ్గర జెండా ఎగరవేయడం జరిగిందీ Uploaded Video:



