ఆదిలాబాద్ జిల్లా బోథ్ నందు సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్రను నిర్వహించారు. సిపిఐ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు విలాస్, సిర్ర దేవేందర్, గోవర్ధన్, గంగయ్య, మున్సిఫ్, రాజు, ఎం ఆర్ రెడ్డి, హైమద్, భోజరెడ్డి, భోజన్న, మహేందర్, రవి, ఆశన్న, బాబు, ప్రసాద్, రవి, ప్రమోద్ పాల్గొన్నారు.

బోథ్ లో సిపిఐ ప్రజా చైతన్య పాదయాత్ర