Wednesday, 30 September 2026
  • Home  
  • రానున్న స్థానిక ఎన్నికల్లో సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల్లో వైసీపీ విజయమే లక్ష్యం: ఆకేపాటి
- అన్నమయ్య

రానున్న స్థానిక ఎన్నికల్లో సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల్లో వైసీపీ విజయమే లక్ష్యం: ఆకేపాటి

రాజంపేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కైవసం చేసుకోవాలని రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు కనుమలోపల్లి గెస్ట్ హౌస్ నందు సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి రెండు మండలాల్లో వైసీపీ జెండా ఎగరవేయాలని అన్నారు. గతంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

రాజంపేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కైవసం చేసుకోవాలని రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈరోజు కనుమలోపల్లి గెస్ట్ హౌస్ నందు సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి రెండు మండలాల్లో వైసీపీ జెండా ఎగరవేయాలని అన్నారు. గతంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.