డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆగస్టు 15 / 2026 ( పున్నమి ప్రతినిధి): పి. గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ, YSRCP కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ సమైక్యత, సమగ్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. మన నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి పనిచేస్తూ, వారి ఆశయాలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేయాలని కోరుకుంటున్నాను. దేశభక్తి, ఐక్యత, సేవా భావంతో మరింత బలమైన భారతదేశ నిర్మాణానికి మన వంతు కృషి చేయాలని పి.గన్నవరం నియోజకవర్గ YSRCP కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ప్రసంగించారు.
Uploaded Video:



