Tuesday, 26 May 2026
  • Home  
  • SFI నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా రామార్జున్, కార్యదర్శిగా తారా సింగ్
- నాగర్‌కర్నూల్

SFI నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా రామార్జున్, కార్యదర్శిగా తారా సింగ్

నాగర్‌కర్నూల్: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) నాగర్‌కర్నూల్ జిల్లా నూతన కమిటీ ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడిగా రామార్జున్, ప్రధాన కార్యదర్శిగా తారా సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి సంఘం నాయకులు, విద్యార్థులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి నూతన కమిటీ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.