PGRSలో 70 ఫిర్యాదుల స్వీకరణ. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు తొలి ప్రాధాన్యం.
కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ప్రజల నుంచి 70 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

PGRSలో 70 ఫిర్యాదుల స్వీకరణ. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు తొలి ప్రాధాన్యం.
PGRSలో 70 ఫిర్యాదుల స్వీకరణ. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు తొలి ప్రాధాన్యం. కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ప్రజల నుంచి 70 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

