ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఏడు ఫిర్యాదులు
నందిపేట్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఏడు ఫిర్యాదులు అందాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ అర్జీలను ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ అశోక్ కు…