Monday, 7 September 2026
  • Home  
  • ఎమ్మెల్యే వేమనత్ ప్రశాంత్ రెడ్డి అరెస్ట్ నిరసనగా ధర్నా
- నిజామాబాద్

ఎమ్మెల్యే వేమనత్ ప్రశాంత్ రెడ్డి అరెస్ట్ నిరసనగా ధర్నా

వేల్పూర్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా రోడ్డుమీద బైఠాయించి ధర్నా నిర్వహించినారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసినారు వాహనదారులకు  కొద్దిసేపు  అంతరాయం ఏర్పడింది పోలీసులు అక్కడికి చేరుకుని నాయకులను సముదాయించి ధర్నా కార్యక్రమాన్ని విరమించినారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు Uploaded Video:

వేల్పూర్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా రోడ్డుమీద బైఠాయించి ధర్నా నిర్వహించినారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసినారు వాహనదారులకు  కొద్దిసేపు  అంతరాయం ఏర్పడింది పోలీసులు అక్కడికి చేరుకుని నాయకులను సముదాయించి ధర్నా కార్యక్రమాన్ని విరమించినారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.