అక్కులూర్ గ్రామంలో ఎఫ్ ఐ ఆర్ 2 నోటీస్ పై విచారణ
వేల్పూర్ మండల పరిధిలోని అక్లూర్ గ్రామంలో శనివారం ‘ఎస్ఐఆర్–2’ (SIR-2) నోటీసులపై ప్రత్యేక హియరింగ్ (విచారణ) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేల్పూర్ తహసీల్దార్ (ఎంఆర్ఓ) అనిరుద్ధ హాజరై విచారణ ప్రక్రియను పర్యవేక్షించారు.…