Sunday, 6 September 2026
  • Home  
  • కాంగ్రెస్ పార్టీ ప్రజలన ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని
- నిజామాబాద్

కాంగ్రెస్ పార్టీ ప్రజలన ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని

వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలోని బి ఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పరిపాలన గురించి ప్రజలకు వివరిస్తూనిర్వహించి బీడీ కార్మికులను పించిని వికలాంగుల పింఛన్ పెంచుతానని పెంచలేదని అలాగే కల్యాణ లక్ష్మి పథకం లో తులం బంగారం ఇవ్వలేదని సంక్షేమ పథకాలను ఇప్పటివరకు కూడా అమలు చేయలేదని బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని మండిపడ్డారు ఇకనైనా వాటిని వెంటనే అమలు చేయాలని వారు తెలిపినారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు Uploaded Video:

వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలోని బి ఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పరిపాలన గురించి ప్రజలకు వివరిస్తూనిర్వహించి బీడీ కార్మికులను పించిని వికలాంగుల పింఛన్ పెంచుతానని పెంచలేదని అలాగే కల్యాణ లక్ష్మి పథకం లో తులం బంగారం ఇవ్వలేదని సంక్షేమ పథకాలను ఇప్పటివరకు కూడా అమలు చేయలేదని బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని మండిపడ్డారు ఇకనైనా వాటిని వెంటనే అమలు చేయాలని వారు తెలిపినారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.