వేల్పూర్ యూత్ గణేష్ సభ్యులందరికీ తెలియజేయునది ఏమనగా లయన్స్ యూత్ బిసి కాలనీ ఆధ్వర్యంలో మన ఎక్స్ రోడ్ నుండి వేల్పూర్ వరకు అడ్డువచ్చిన కొమ్మలన్నీ జెసిబి ద్వారా తొలగించడం జరిగింది మళ్లీ ఎటువంటి గణేష్ విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా తొలగించడం జరిగింది దీనికి సహకరించిన వేల్పూర్ ఎస్సై శ్రీ సంజీవ్ నాయకులు గౌరాయి సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

Uploaded Video:
Uploaded Video:


