Friday, 10 July 2026

Blog

Featured Others

దేవరకద్ర నియోజకవర్గ అధికారులు , ప్రజాప్రతినిధుల తో టేలికాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అప్రమత్తం చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల….*

*వర్షాలు అధికంగా కురుస్తున్న నేపద్యంలో దేవరకద్ర నియోజకవర్గంకు చెందిన అధికారులను ప్రజాప్రతినిధుల ను అప్రమత్తం చేశారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం ద్వారా 5 గేట్లను ఎత్తి దిగువ కు నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలకు ఊకచెట్టు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది కనుక ఊకచెట్టు వాగు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సరళసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి స్వైపన్స్ తెరుచుకున్నాయి. కొత్తకోట నుండి ఆత్మకూరు వెళ్లే దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి అటువైపు ఎవ్వరు వెళ్లకుండా చూసుకోవాలి. ఎక్కడైనా వర్షాల వల్ల ఇళ్ళు కూలిపోతే ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు కోరారు…. కాన్ఫరెన్స్ కాల్ లో ఎమ్మార్వో లు , ఎంపీడీఓలు , పోలీస్ అధికారులు , నియోజకవర్గంకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు….

Featured Others

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు ని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు* ఘన స్వాగతం పలికిన బిజెపి కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్

* సికింద్రాబాద్ ( పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 2022 సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు ఆలయ దర్శనం కి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఆలయానికి ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, కావ్య కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలకిన రాంగోపాల్ పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు పాల్గొన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారును దర్శనం చేసుకున్నారు, ఈ కార్యక్రమంలో చీర సుచిత్ర సత్యనారాయణ శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షుడు ఆకులు ప్రతాప్, ప్రధాన కార్యదర్శులు ఆనంద్ వ్యాస్,ఎస్.వి నరేష్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Featured Others

. 2. వీరవల్లి పాలెం గ్రామంలో స్కూలు భవన నిర్మాణం శంకుస్థాపన

అయినవిల్లి ( పున్నమి ప్రతినిధి) అక్టోబర్ 2022. వీరవల్లి పాలెం గ్రామంలో స్కూలు భవన నిర్మాణం శంకుస్థాపన . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వీరవెల్లిపాలెం గ్రామంలో నాడు నేడు సెకండ్ స్టేజ్ లో 12 లక్షల రూపాయలతో స్కూల్ భవన నిర్మాణాలకు స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు శంకుస్థాపన చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎక్కువ కృషి చేసి,మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అధిక ప్రాధాన్యత ఇచ్చినారని తెలిపినారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానం ఉన్నత స్థాయిలో జరుగుతున్నదని ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు గన్నవరం శ్రీను. మండల అధ్యక్షురాలు మట్టపర్తి విజయలక్ష్మి పండు, మండల ఉపాధ్యక్షులు అడప వెంకట నాగభూషణం, గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు, విద్యా కమిటీ చైర్మన్ కోరపు తాతాజీ, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు, మిండగుదిటి చిన్ని. కుడుపూడి జిజ్జి, వార లక్ష్మీనరసింహ రామ్, మిండగుదిటి రాంబాబు, అడప బాలాజీ, కోరపు రవి, గొర్రె వెంకట్రావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured Others

ఘనంగా యానాం శ్రీ లలితా దేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు…

పున్నమి (ప్రతినిధి) యానాం పడవలరేవు వీధిలో శ్రీ దేవీ నవరాత్రులలో బాగంగా 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తున్న యానాం శ్రీ లలితా దేవి అమ్మవారు ఆశ్వయుజ శుద్ధ  పాడ్యమి  నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఈ పండుగను మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పూజా కమిటి సభ్యులు మట్టా సత్యవేంకట సుబ్రహ్మణ్యం, చింతలపూడి రాంపండు, సత్యవరపు నూకరాజు, బేతాళం నాగేశ్వరావు, మాత సన్యాసి రావు, రామారావు, యానాం ప్రజలు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Featured Others

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్”* లో అమరచింత విద్యార్థినికి చోటు

*” వనపర్తి జిల్లా అమరచింత విద్యార్థిని కె.సింధూజ D% Late కావలి గోపి(TRS మాజీ పట్టణ అధ్యక్షులు) కుమార్తె 8th క్లాస్ విద్యార్థిని రెండేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదం లో తల్లి దండ్రులు కోల్పోయున తర్వాత TSWRIES (G) కొత్తకోట నందు 8 వ తరగతి చదువుతూ 2nd అక్టోబర్ 2022 నాడు TSWRS@JC.(G) కొత్తకోట లో నిర్వహించిన కార్యక్రమంలో అత్యంత వేగంగా 60 తెలుగు నెలల పేర్ల ను కేవలం 18.09 సెకండ్స్ లో చెప్పడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం

Featured Others

భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్ పంపిణీ

ఈరోజు వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మక్తల్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి తెలంగాణ జాగృతి మక్తల్ నియోజకవర్గ కన్వీనర్ సయ్యద్ కలాం పా ష ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నవభారత నిర్మాణం కొరకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా భారత్ రాష్ట్ర సమితి గా టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ ఇకమీదట గా టిఆర్ఎస్ పార్టీని బి ఆర్ ఎస్ గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కెసిఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ స్వీట్ పంపిణీ చేయడం జరిగింది ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు N అలీ సయ్యద్ రాజ్ మొహమ్మద్ మహ్మద్ మజీద్ నజీర్ సురేందర్ వెంకటేష్ సుల్తాన్ తదితరులు పాల్గొనడం జరిగింది

Featured Others

గుర్తు తెలియని వాహనం తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి.

  గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి అక్టోబర్ (పున్నమి ప్రతినిధి). దేవరపల్లి మండలం దేవరపల్లి.16 వ నెంబర్ జాతీయ రహదారి జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు. ప్రమాదంలో. గుర్తు తెలియని వాహనం ఢీకొని. ఒక మహిళ మృతి చెందింది మహిళపై నుండి వాహనం వెళ్లడంతో  గుర్తుపట్టలేని విధంగా ఉంది. ప్రమాద స్థలానికి దేవరపల్లి ఎస్సై కే శ్రీహరి రావు సిబ్బంది వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు తరలించారు ప్రమాదం ఈ విధంగా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించండి – కమిషనర్ హరిత

  నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులు విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించి క్షేత్రస్థాయి ప్రజల వరకు సంక్షేమం అందేలా బాధ్యత వహించాలని కమిషనర్ హరిత సూచించారు. స్థానిక 1, 2, 9 డివిజనుల్లోని ద్వారకా నగర్, విశ్వ హాస్పిటల్, కుసుమ హరిజనవాడ సచివాలయాలను కమిషనర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో సంక్షేమ పథకాల అమలు రికార్డులను, సిబ్బంది హాజరును పరిశీలించి, సచివాలయం పరిధిలోని గృహాలు, కమర్షియల్ భవనాలన్నింటికీ చెత్త సేకరణ బిన్స్ పంపిణీ చేసారా అని విచారించారు. కమర్షియల్ ఆస్థి పన్నులతో పాటు, ఇంటింటి చెత్త సేకరణకు యూజర్ చార్జీల వసూళ్ళపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సచివాలయం కార్యదర్శులకు ఆదేశించారు. కార్యదర్శులంతా ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ప్రతిరోజూ తప్పక ధరించాలని కమిషనర్ సూచించారు. పట్ల నిబద్ధతతో వ్యవహరించండి – కమిషనర్ హరిత నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులు విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించి క్షేత్రస్థాయి ప్రజల వరకు సంక్షేమం అందేలా బాధ్యత వహించాలని కమిషనర్ హరిత సూచించారు. స్థానిక 1, 2, 9 డివిజనుల్లోని ద్వారకా నగర్, విశ్వ హాస్పిటల్, కుసుమ హరిజనవాడ సచివాలయాలను కమిషనర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో సంక్షేమ పథకాల అమలు రికార్డులను, సిబ్బంది హాజరును పరిశీలించి, సచివాలయం పరిధిలోని గృహాలు, కమర్షియల్ భవనాలన్నింటికీ చెత్త సేకరణ బిన్స్ పంపిణీ చేసారా అని విచారించారు. కమర్షియల్ ఆస్థి పన్నులతో పాటు, ఇంటింటి చెత్త సేకరణకు యూజర్ చార్జీల వసూళ్ళపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సచివాలయం కార్యదర్శులకు ఆదేశించారు. కార్యదర్శులంతా ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ప్రతిరోజూ తప్పక ధరించాలని కమిషనర్ సూచించారు.

Featured

Online Casino Österreich über Echtgeld Casino Online Spiele

Online Casino Österreich über Echtgeld Casino Online Spielen “Vulkan Vegas Bonus Program Code » 500 Gutschein Februar 2024 Content Bietet Vulkan Sin City Einen Bonus Für Sportwetten Bei Der Anmeldung An? Wie Sicher Ist Online-casino? Video Poker Häufig Gestellte Fragen Zu Vulkan Sin City 25 Euro Bonus Welche Art Von Feuer Speiender Berg (umgangssprachlich) Vegas Bonus Ist Für Bestehende Spieler Angeboten? Alle Verfügbaren Sowie Neuen Vulkan Las Vegas Casino Bonus Gibt Es Einen Added Bonus Ohne Einzahlung? Vulkan Vegas Promo Code Angebote 2024 Willkommen Im Universum Des” “Internet Casino Vulkan Vegas Wie Kann Man Living Area Kundenservice Von Feuer Speiender Berg (umgangssprachlich) Vegas Erreichen? Online Roulette Vorteile Und Nachteile Des Bonusangebotes Vulkan Vegas Bonus Informationen Vulkan Vegas Promo Program Code Angebote 2024 Schritt 2: Erstellen Sie Ein Konto Beim Anbieter Die Attraktivsten Boni Bei Vulkan Vegas Gibt Es Irgendeinen Extra Handybonus Von Vulkan Vegas Top 3 Alternativen Zu Vulkan Vegas Fazit Zum Bonusangebot Auf Welchen Sprachen Besteht Feuer Speiender Berg (umgangssprachlich) Vegas Webseite? Vulkan Las Vegas Bonus Program Code 2024: Alle Vulkanvegas Discount Codes & Aktionscode Bestandskunden Leicht Mobile Spielen Mit Der Mobile Online Casino App Fazit Zu Vulkan Vegas Vulkan Vegas – Eine Spielhalle Über Endlosem Angebot Bonusaktionen Für Die Live-spiele Von Feuer Speiender Berg (umgangssprachlich) Vegas Schritt Five: So Erhalten Sie Den Bonus Bei Vulkan Vegas Online Baccarat Vulkan Vegas – Noch Eine Spielhalle Mit Endlosem Angebot Faq Zum Feuer Speiender Berg (umgangssprachlich) Vegas Online Casino Kann Man Sich Living Room Vulkan Vegas Added Bonus Auszahlen Lassen? Vulkan Las Vegas Freispiele Bzw Freespins Im Kontrast zu anderen Tischspielen erreicht die Aufregung an dieser stelle eine neue Sizing durch die unmittelbare Natur des Spiels. Die blitzschnellen Entscheidungen und die rasche Enthüllung der Karten verleihen Baccarat noch eine ungefilterte Intensität, perish Spieler in den Strudel aus Nervenkitzel und Leidenschaft zieht. Hier erleben die Spieler eine dynamische Symphonie aus Glück und Strategie. Gebühren seitens Brand speiender berg (umgangssprachlich) Vegas werden bei Einzahlungen nicht berechnet. Vergessen Sie nicht vor Ihrer Ersteinzahlung living area Vulkan Vegas Program code einzugeben. Anders als die meisten Mitbewerber in diesem Bereich bietet Vulkan Todas las vegas seinen Spielern wenig mobile Software a good. Bietet Vulkan Sin City Einen Bonus Für Sportwetten Bei Der Anmeldung An? Es ist sehr einfach zu bedienen, im übrigen für diejenigen, die zum ersten Mal ein Konto gerade auf einer solchen Web site erstellen. Die Apps sind sehr stomach geordnet, so wenn der Spieler leicht und schnell entdecken kann, was er sucht. Neue Vulkan Vegas Promotionen, pass away erscheinen, sind bei weitem nicht versteckt und scrollen immer auf deinem Hauptbildschirm, so wenn der Spieler einander für sie anmelden kann. Momentan ist noch nicht heiter, ob Vulkan Vegas in Zukunft eine mobile App an den Start herbeischaffen wird. Da es sich bei unserem Anbieter noch um einen relativ neuweritgen handelt, kann das mehr noch ein kaum dauern. Aber perish mobile Version dieser Webseite bringt genauso viel Spass und Unterhaltung, wie wie haetten Sie eine gewisse App zur Verfügung https://vulkanvegasde1.com. Sämtliche Slots können auch über das Smart phone oder Tablet eingesetzt werden, ohne wenn eine App heruntergeladen werden muss. Das Gleiche gilt für das komplette Bonusprogramm, welches ebenfalls auch mobil uneingeschränkt genutzt werden kann. Online Blackjack, ein hoch anspruchsvolles Online” “On line casino Spiel, findet c/o Vulkan Vegas bei weitem nicht nur einen Sitz, sondern eine regelrechte Oase der Herausforderung und Faszination. Die Essenz dieses fesselnden Spiels liegt in einer raffinierten Mischung aus Strategie und Glück, die Spieler in einen Sog aus Emotionen und Nervenkitzel zieht. Es ist ein Duell dieser Intellekte, bei deinem jede Karte, jeglicher Zug, zu einem taktischen Schachspiel wird. Wie Sicher Ist Online-casino? Per Mail sein Ihnen persönliche Angebot zugeschickt, Sie erlangen Nachrichten vom Kundendienst und können Ihr Passwort wechseln. Um Ihre E-Mail-Adresse zu ändern, besuchen Sie auf dieser Startseite Ihren Bonusbereich. Unter Ihrer alten E-Mail-Adresse klicken Sie auf „Bearbeiten“ darüber hinaus geben Sie Ihre neue gültige E-Mail-Adresse ein. Sobald die Summe aller Ihrer Einzahlungen 1000€ erreicht, wird vonseiten Vulkan Vegas eine gewisse Identitätsverifizierung angefordert. Unsere Auswahl an exquisiten Kartenspielen entfaltet sich wie ein kunstvoll gemaltes Gemälde, das Spieler jeden Niveaus in den Bann zieht. Wenn die meisten Online-Casinos die Möglichkeit einer Auszahlung binnen von Stunden anbieten, kann man wirklich nicht konkurrenzfähig sein, falls Spieler ihr Cash innerhalb von 5-14 Tagen erhalten sollten. Wo wir den Feuer speiender berg (umgangssprachlich) Vegas Promo Program code finden können, wurden per E-Mail schnell und verständlich beantwortet, sodass wir von der Seriosität kklk Kundendienstes überzeugt wurden. Ab einer Einzahlung von 15€ findet man einen 125% Reward von bis über 400€ mit 50 gratis Drehs für Book of typically the Divine von Spinomenal. Bei Vulkan Vegas steht ganz klar der Einzahlungsbonus darüber hinaus das Cashback internet marketing Mittelpunkt, egal ob es sich dabei um Angebote für neue Nutzer oder Bestandskunden handelt. Der No Deposit Added bonus überzeugt mit seinen 50 Free Spins gleich nach dieser Anmeldung. Vulkan Vegas wirbt direkt auf der Startseite damit, dass mobiles Zocken bei diesem Anbieter eine sehr wichtige Rolle einnimmt. Video Poker Ein Grund für die Beliebtheit dieses Casinos unter deutschen Spielern ist der deutschsprachige Support. Vulkan Las vegas Deutschland bietet im übrigen für nicht registrierte Spieler sofortigen Zugriff auf den day to day Live Chat a great. Die freundlichen Kollege sind” “ausgebildet und helfen selbstredend weiter. Der Kundensupport steht per Telefon, E-Mail und Live Chat zur Verfügung. Es scheint, als wäre Vulkan Vegas ein Spezialist in jedem Gebiet, welches noch eine Online-Spielhalle überhaupt offerieren kann. Über das Glücksrad und das Treueprogramm gibt es hin sowie wieder auch Freispiele ohne Einzahlung oder aber als zusätzlichen Bonus für eine Transaktion. Unser digitales Bollwerk vermag durch eine verschlüsselte SSL-Verbindung, ausgeklügelte Firewall-Technologien und regelmäßige Sicherheitsaudits geformt. Diese innovative Anwendung ist lieber als nur eine mobile Plattform, noch eine intuitive Replikation der herausragenden Desktop-Erfahrung, die sich in den Händen der Zocker entfaltet. Zunächst einmal können nicht wirklich Anfänger, sondern auch Nutzer, die wirklich lange im Online casino registriert sind, verschiedene zusätzliche Belohnungen in Anspruch nehmen. Die Spieler stehen vor der Herausforderung, nicht nur perish

Featured

తిరుపతి పట్టణాభివృద్ధిసంస్థ)..లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల

తిరుపతి పట్టణాభివృద్ధిసంస్థ)..లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల (పున్నమి ప్రతినిధి) గూడూరు..నాయుడుపేట..సూళ్లూరుపేట.. మునిసిపాలిటీ లతో పాటు గూడూరు..నాయుడుపేట.. సూళ్లూరుపేట.. తడ..దొరవారిసత్రం..వాకాడు..కోట..ఓజిలి..పెళ్లకూరు… చిట్టమూరు..చిల్లకూరు.. బా లాయపల్లి ..వెంకటగిరి.. డక్కిలి మండలాలను (పాక్షికంగా)..TUDA (తిరుపతి పట్టణాభివృద్ధిసంస్థ)..లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల …..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.