Sunday, 30 August 2026
  • Home  
  • _డబ్ల్యూపిసి తెలంగాణ డెడ్ లిఫ్ట్ నేషనల్ ట్రయిల్స్ 2026 కు ఆహ్వానిస్తూ బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారికి ఆహ్వానం_*
- మేడ్చల్ – మల్కాజిగిరి

_డబ్ల్యూపిసి తెలంగాణ డెడ్ లిఫ్ట్ నేషనల్ ట్రయిల్స్ 2026 కు ఆహ్వానిస్తూ బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారికి ఆహ్వానం_*

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద కొంపల్లి టార్క్ అండ్ టోన్ ఫిట్నెస్ సభ్యులు ఈనెల 23 అనగా ఆదివారం కొంపల్లి టార్క్ అండ్ టోన్ ఫిట్నెస్ స్టూడియో లో నిర్వహించనున్న డబ్ల్యూపిసి తెలంగాణ డెడ్ లిఫ్ట్ నేషనల్ ట్రయల్స్ – 2026 క్రీడా పోటీలకు ఆహ్వానిస్తూ నిర్వాహకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు మాట్లాడుతూ… ✊ డబ్ల్యూ పిసి పోటీల ద్వారా అత్యుత్తమ లిఫ్టర్లను ఎంపిక చేసి జాతీయస్థాయి ఛాంపియన్ షిప్ డబ్ల్యూపిసి తెలంగాణ తరఫున జాతీయస్థాయిల నిర్వహించే ఛాంపియన్షిప్ పాల్గొని తమ సత్తాను చాటుకునేందుకు క్రీడాకారులకు మంచి అవకాశం ఈ పోటీల ద్వారా లభిస్తుందన్నారు. ఈ ఛాంపియన్ షిప్ లో పాల్గొని క్రీడాకారులు అందరికీ శుభాభినందనలు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఉదయ్ కిరణ్, వర్ష, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద కొంపల్లి టార్క్ అండ్ టోన్ ఫిట్నెస్ సభ్యులు ఈనెల 23 అనగా ఆదివారం కొంపల్లి టార్క్ అండ్ టోన్ ఫిట్నెస్ స్టూడియో లో నిర్వహించనున్న డబ్ల్యూపిసి తెలంగాణ డెడ్ లిఫ్ట్ నేషనల్ ట్రయల్స్ – 2026 క్రీడా పోటీలకు ఆహ్వానిస్తూ నిర్వాహకులు ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు మాట్లాడుతూ…

✊ డబ్ల్యూ పిసి పోటీల ద్వారా అత్యుత్తమ లిఫ్టర్లను ఎంపిక చేసి జాతీయస్థాయి ఛాంపియన్ షిప్ డబ్ల్యూపిసి తెలంగాణ తరఫున జాతీయస్థాయిల నిర్వహించే ఛాంపియన్షిప్ పాల్గొని తమ సత్తాను చాటుకునేందుకు క్రీడాకారులకు మంచి అవకాశం ఈ పోటీల ద్వారా లభిస్తుందన్నారు. ఈ ఛాంపియన్ షిప్ లో పాల్గొని క్రీడాకారులు అందరికీ శుభాభినందనలు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఉదయ్ కిరణ్, వర్ష, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.