
నెల్లూరు 09.05.2020 ( పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ✍️)
ఏపీ:కరోనా నివారణ,సహాయక చర్యలుపై సమీక్షించిన సీఎం జగన్.. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు రాష్ట్రంలో ఇప్పటివరకూ 1.65 లక్షల కరోనా పరీక్షలు చేశామని…ప్రతి 10 లక్షల మంది జనాభాకు 3091 పరీక్షలు చేసినట్లు చెప్పారు.ఏపీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతొందన్న జగన్..తమిళనాడు కోయంబేడు మార్కెట్ వల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు వచ్చాయన్నారు.

