అన్ని రంగాలను, అన్ని వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. ఎంఎస్ఎంఈలకు రుణాల మొత్తం గతం కన్నా ఈసారి పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో రుణాల మంజూరు జరగలేదు. కొన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చే విషయంలో చాలా వెనకబడి ఉన్నాయి. లక్ష్యాలను చేరుకుంటేనే ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించడానికి అర్థం ఉంటుంది. పీఎం సూర్యపర్లో దేశంలోనే ముందు స్థానంలో రాష్ట్రాన్ని నిలపాలని భావిస్తున్నాం. బ్యాంకులు పెద్దఎత్తున రుణాలు ఇస్తేనే ఇది సాధ్యమవుతుందని అన్నారు సీఎం చంద్రబాబు.

బ్యాంకులు పెద్ద మొత్తంలో రుణాలివ్వాలి – సీఎం