Saturday, 23 May 2026
  • Home  
  • కరెంటు కోత ప్రజల ఇక్కట్లు
- E-పేపర్

కరెంటు కోత ప్రజల ఇక్కట్లు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమొలు గ్రామం లోని ప్రజలు కరెంటు కోత మరియు లో వోల్టేజ్ తో చాలా ఇక్కట్లు పాలవుతున్నారు. మండల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని అడగగా మా ప్రాబ్లం కాదని అది మీ గ్రామంలో ప్రాబ్లం అని చెప్పుచున్నారు. గ్రామంలో పగలు 3,4 గంటలు, రాత్రులు 4,5 గంటలు గంటలు పవర్ లేకపోవడంతో ప్రజలు ఇక్కట్లు పాలవుతున్నారు దీని గురించి అధికారులు తమ చర్య లు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. End Uploaded Video:

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమొలు గ్రామం లోని ప్రజలు కరెంటు కోత మరియు లో వోల్టేజ్ తో చాలా ఇక్కట్లు పాలవుతున్నారు.
మండల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని అడగగా మా ప్రాబ్లం కాదని అది మీ గ్రామంలో ప్రాబ్లం అని చెప్పుచున్నారు.
గ్రామంలో పగలు 3,4 గంటలు, రాత్రులు 4,5 గంటలు గంటలు పవర్ లేకపోవడంతో ప్రజలు ఇక్కట్లు పాలవుతున్నారు దీని గురించి అధికారులు తమ చర్య లు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

End

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.