అలంపూర్ సెప్టెంబర్ 07 ( పున్నమి ప్రతినిధి )
స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద శు|| పౌర్ణమి ఈరోజు తేది:-07.09.2025 ఆదివారము, రాహుగ్రస్త చంద్ర గ్రహణము సందర్భంగా, గ్రహణ వేధను ప్రామాణికముగా తీసుకొని తేది:-07.09.2025 ఆదివారము నాడు శ్రీ జోగుళాంబా బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయములందు ప్రాత: కాలం నిత్య కైంకర్యములు, ఆర్జిత సేవలు, మధ్యాహ్నం గం.12-00లకు మహానివేదన నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 01-00 గంటకు ఆలయము తలుపులు మూసి, భక్తులకు దర్శనములు నిలిపివేయబడును.
అనంతరం మరుసటి రోజు అనగా తేది:- 08.09.2025 సోమవారము నాడు ఉదయం ఆలయములు తెరచి ఆలయ శుద్ధి. మహా సంప్రోక్షణ, నివేదన, మహా మంగళ హారతి కార్యక్రమములు నిర్వహించి అనంతరం ఉ॥ గం.8-30ల నుండి దర్శనములు పునః ప్రారంభించబడునని ఆలయ ఈఓ దీప్తి తెలియజేశారు

జోగులాంబ ఆలయం చంద్రగ్రహణం కారణంగా మూసివేత.
అలంపూర్ సెప్టెంబర్ 07 ( పున్నమి ప్రతినిధి ) స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద శు|| పౌర్ణమి ఈరోజు తేది:-07.09.2025 ఆదివారము, రాహుగ్రస్త చంద్ర గ్రహణము సందర్భంగా, గ్రహణ వేధను ప్రామాణికముగా తీసుకొని తేది:-07.09.2025 ఆదివారము నాడు శ్రీ జోగుళాంబా బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయములందు ప్రాత: కాలం నిత్య కైంకర్యములు, ఆర్జిత సేవలు, మధ్యాహ్నం గం.12-00లకు మహానివేదన నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 01-00 గంటకు ఆలయము తలుపులు మూసి, భక్తులకు దర్శనములు నిలిపివేయబడును. అనంతరం మరుసటి రోజు అనగా తేది:- 08.09.2025 సోమవారము నాడు ఉదయం ఆలయములు తెరచి ఆలయ శుద్ధి. మహా సంప్రోక్షణ, నివేదన, మహా మంగళ హారతి కార్యక్రమములు నిర్వహించి అనంతరం ఉ॥ గం.8-30ల నుండి దర్శనములు పునః ప్రారంభించబడునని ఆలయ ఈఓ దీప్తి తెలియజేశారు

