Monday, 17 August 2026
  • Home  
  • అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా దండి నరేంద్ర జన్మదిన వేడుకలు
- తిరుపతి

అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా దండి నరేంద్ర జన్మదిన వేడుకలు

శ్రీ కాళహస్తి, ఆగస్టు 16, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన నాయకుడు దండి నరేంద్ర జన్మదిన వేడుకలు వాగవేడు హరిజనవాడలో జనసైనికులు, గ్రామస్థులు, చిన్నారుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక నాయకుడు ధన ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన దండి నరేంద్ర, బాణాసంచా కాల్పులు, కేక్ కటింగ్ మధ్య చిన్నారులకు, గ్రామ ప్రజలకు కేక్ పంపిణీ చేసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థులు, జనసైనికులు చూపిన ప్రేమ, ఆతిథ్యం ఎంతో సంతృప్తినిచ్చాయని తెలిపారు. అనంతరం ఎన్డీయే ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, పెండింగ్ సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతంపై స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి అభిప్రాయాలు సేకరించారు. వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించి విజవంతం చేసిన ధన, వెంకటరమణ, సుధీర్, రవి, దినేష్, వినోద్, నరసింహులు, పాలుపంచుకున్న శ్రీకాళహస్తి నాయకులు లక్ష్మణ్, నవీన్, వెంకట్, జయశంకర్, దివాకర్, ఇతర జనసైనికులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.