వరంగల్ జిల్లా అక్టోబర్ 02 నర్సంపేట పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున నర్సంపేటలోని మహిళా కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవం వేడుకలలో సీనియర్ సివిల్ జడ్జి ప్రతిక్ సిహగ్ హాజరై ఖైదులు భవిష్యత్తులపై ఆశావహ డ్వాక్పధంతో ముందుకు సాగాలని సీనియర్ జడ్జి అన్నారు వేడుకలు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీల సంక్షేమ దినోత్సవంలో ఖైదీలు తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకొని ప్రశాంతంగా జీవించాలన్నారు ఖైదీలకు అందిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యత పరిశుభ్రతను పరిశీలించారు కారాగారంలో భోజనం గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎండి యూసప్ జూనియర్ సివిల్ జడ్జి పి గిరిధర్ నర్సంపేట జైలు సూపరింటెండెంట్ స్రవంతి పోలీసులు ఖైదీలు తదితరులు పాల్గొన్నారు

ఖైదీల సంక్షేమ దినోత్సవం వేడుకలలో పాల్గొన్న న్యాయమూర్తులు ప్రతిక్ సిహగ్ ఎండి యూసఫ్ స్రవంతి