Tuesday, 15 September 2026
  • Home  
  • లైసెన్స్ లేకుండా టపాసులు గోడౌన్ ని నడుపుతున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ డిమాండ్ .
- అన్నమయ్య

లైసెన్స్ లేకుండా టపాసులు గోడౌన్ ని నడుపుతున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ డిమాండ్ .

లైసెన్స్ లేకుండా టపాసులు గోడౌన్ ని నడుపుతున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ డిమాండ్ అనుమతులు తీసుకోకుండా టపాసుల గోడౌన్ కట్టారు డివైఎఫ్ఐ డిమాండ్ ఈ సందర్భంగా డివైఎఫ్ఐ బద్వేల్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్,ఎస్ కే ఆదిల్,మాట్లాడుతూ బయనపల్లె గ్రామం దగ్గర పొలంలో ఉన్న టపాసుల గౌడంకి అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా కట్టి అనుమతులు లేకుండా టపాసుల గోడం దగ్గర నుంచి దొంగతనంగా అమ్ముతున్నారు అని తెలిపారు, అలాగే ఊరికి రెండు కిలోమీటర్ల అవతల ఉండాల్సిన టపాసులు గౌడం ఊర్ల మధ్యలోనే ఉంటే ఎంతటి ప్రమాదమని వాళ్లు తెలిపారు, బయనపల్లె దగ్గర ఉన్న టపాసులకు గౌడొన్ కి లైసెన్స్ లేదని అధికారులు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, అలాగే పర్మిషన్ లేకుండా టపాసులు గోడౌన్ దగ్గర్నుంచి దొంగతనంగా అమ్ముతున్నారు,అలాగే బయట షాపులు తీసుకుని పర్మిషన్ లేకుండా ఎక్కువ ధరకు టపాసులు అమ్ముతున్నారని వాళ్లు తెలిపారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి టపాసులు గోడౌన్ పై చర్యలు తీసుకోవాలని బద్వేల్ డివైఎఫ్ఐ పట్టణ కమిటీ కోరుకుంటుంది లేనిపక్షంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని వాళ్ళు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు ఓబుల్ రెడ్డి సహాయ కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

లైసెన్స్ లేకుండా టపాసులు గోడౌన్ ని నడుపుతున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ డిమాండ్
అనుమతులు తీసుకోకుండా టపాసుల గోడౌన్ కట్టారు డివైఎఫ్ఐ డిమాండ్
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ బద్వేల్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్,ఎస్ కే ఆదిల్,మాట్లాడుతూ బయనపల్లె గ్రామం దగ్గర పొలంలో ఉన్న టపాసుల గౌడంకి అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా కట్టి అనుమతులు లేకుండా టపాసుల గోడం దగ్గర నుంచి దొంగతనంగా అమ్ముతున్నారు అని తెలిపారు, అలాగే ఊరికి రెండు కిలోమీటర్ల అవతల ఉండాల్సిన టపాసులు గౌడం ఊర్ల మధ్యలోనే ఉంటే ఎంతటి ప్రమాదమని వాళ్లు తెలిపారు, బయనపల్లె దగ్గర ఉన్న టపాసులకు గౌడొన్ కి లైసెన్స్ లేదని అధికారులు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, అలాగే పర్మిషన్ లేకుండా టపాసులు గోడౌన్ దగ్గర్నుంచి దొంగతనంగా అమ్ముతున్నారు,అలాగే బయట షాపులు తీసుకుని పర్మిషన్ లేకుండా ఎక్కువ ధరకు టపాసులు అమ్ముతున్నారని వాళ్లు తెలిపారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి టపాసులు గోడౌన్ పై చర్యలు తీసుకోవాలని బద్వేల్ డివైఎఫ్ఐ పట్టణ కమిటీ కోరుకుంటుంది లేనిపక్షంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని వాళ్ళు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు ఓబుల్ రెడ్డి సహాయ కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.