ఎంబీఏ విద్యార్హత కలిగిన వేణుప్రసాద్ కంచర్ల డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్, ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్టుగా కొనసాగుతున్నారు. AI వినియోగం ఎంతో ప్రయోజనకరమని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే, సాంకేతికతను స్వీకరిస్తూనే మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని, AIను బాధ్యతాయుతంగా వినియోగించాలని యువతకు సందేశమిచ్చారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా AIపై విశ్వాసంతో ముందుకు సాగుతున్న వేణుప్రసాద్ కంచర్ల