Monday, 7 September 2026
  • Home  
  • *నందలూరు సివిల్ కోర్ట్ ఏజీపీ గానియమితులైన వి. వినయ్ కి ఘనసత్కారం* నందలూరు పున్నమి ప్రతినిధి జులై 23.
- కడప

*నందలూరు సివిల్ కోర్ట్ ఏజీపీ గానియమితులైన వి. వినయ్ కి ఘనసత్కారం* నందలూరు పున్నమి ప్రతినిధి జులై 23.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నందలూరు సివిల్ జడ్జి కోర్ట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా (ఏజీపీ) నియమితులైన వి. వినయ్ ని నందలూరు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డేవిడ్ కళ్యాణి రాజు కలసి నందలూరులో ఘనంగా శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వి. వినయ్ మాట్లాడుతూ, తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ న్యాయ వ్యవస్థకు, ప్రజలకుసేవనందిస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలోరాయలసీమ రీజినల్ డ్రగ్స్ , క్రైమ్ చైర్మన్ వీరబల్లి జయకుమార్ రెడ్డి,పఠాన్ మెహర్ ఖాన్ ,రైల్వే సీనియర్ కాంట్రాక్టర్, శివన్, కత్తి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నందలూరు సివిల్ జడ్జి కోర్ట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా (ఏజీపీ) నియమితులైన వి. వినయ్ ని నందలూరు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డేవిడ్ కళ్యాణి రాజు కలసి నందలూరులో ఘనంగా శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వి. వినయ్ మాట్లాడుతూ, తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ న్యాయ వ్యవస్థకు, ప్రజలకుసేవనందిస్తానని తెలిపారు.

ఈకార్యక్రమంలోరాయలసీమ రీజినల్ డ్రగ్స్ , క్రైమ్ చైర్మన్ వీరబల్లి జయకుమార్ రెడ్డి,పఠాన్ మెహర్ ఖాన్ ,రైల్వే సీనియర్ కాంట్రాక్టర్, శివన్,
కత్తి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.