నర్సంపేట నియోజకవర్గం లక్నపల్లి గ్రామంలో చేపట్టిన ఎస్. ఐ .ఆర్. అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అందుతున్న సేవలు. మరియు ఫారం .ఆరు .ఏడు. ఎనిమిది .లభ్యత ప్రక్రియ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎలాంటి లోపాలను రాకూడదని సూచించారు. ఓటర్ల సందేహాలను వెంటనే తెలియజేయాలని ఆదేశించారు.
నెక్కొండలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలను అకస్మృతంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న విద్య బోధన. వసతి భోజనం. సదుపాయాలను. పరిశీలించారు. తరగతి గదులను వసతి గృహాలను, క్షుణ్ణంగా ,పరిశీలించారు .మరియు పాఠశాలలో ఎలాంటి బాధలు ఉన్న తమకు చెప్పండి అని విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన వసతి భోజనం కల్పించాలని అధికారులకు సూచించారు.



