Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ తిని విద్యార్థులకు అస్వస్థత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ తిని విద్యార్థులకు అస్వస్థత

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా పొద్దుటూరు మండలం వసంతపేట హైస్కూల్లో మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ తిని ఆరవ తరగతికి చెందిన పదిమంది విద్యార్థిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు అన్నం పప్పు తిన్న వెంటనే కడుపునొప్పి రావడంతో వారందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా గదిలో నిర్బంధించి డాక్టర్ను పిలిపించి…

కడప జిల్లా పొద్దుటూరు మండలం వసంతపేట హైస్కూల్లో మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ తిని ఆరవ తరగతికి చెందిన పదిమంది విద్యార్థిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు అన్నం పప్పు తిన్న వెంటనే కడుపునొప్పి రావడంతో వారందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా గదిలో నిర్బంధించి డాక్టర్ను పిలిపించి అక్కడే వైద్యం చేయించేందుకు ఉపక్రమించిన హెడ్మాస్టర్ విషయం బయటికి బొక్కడంతో వారందరినీ పెద్ద ఆస్పత్రికి తరలించిన హెడ్మాస్టర్ గుర్రప్ప

Leave a comment

Your email address will not be published. Required fields are marked *