అల్లూరి జిల్లా కలెక్టర్ టీ.నిశాంతి ఆదేశాల మేరకు అనంతగిరి మండలంలోని మిగిలిన గ్రామ సచివాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పిజిఆర్ఎస్ నిర్వహించను న్నట్లుఎంపీడీఓ, ప్రభాకరావు, ఎంపీపీ మితుల తెలిపారు.
7పంచాయతీల్లో ఇప్పటికే పిజిఆర్ఎస్ కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు.
సెప్టెంబర్ 7న బొర్రా, సెప్టెంబర్ 21న గుమ్మ, సెప్టెంబర్ 28న గుమ్మకోట, అక్టోబర్ 17న జీనబాడు, అక్టోబర్ 21న కివర్ల,అక్టోబర్ 26న లంగుపర్తి సచివాలయా ల్లో పిజిఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు.
ఈ కార్యక్రమాల్లో గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, రహదారులు, వీధిదీపాలు తదితర ప్రజా సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శి వారు కోరారు.

సచివాలయాల్లో పిజిఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
అల్లూరి జిల్లా కలెక్టర్ టీ.నిశాంతి ఆదేశాల మేరకు అనంతగిరి మండలంలోని మిగిలిన గ్రామ సచివాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పిజిఆర్ఎస్ నిర్వహించను న్నట్లుఎంపీడీఓ, ప్రభాకరావు, ఎంపీపీ మితుల తెలిపారు. 7పంచాయతీల్లో ఇప్పటికే పిజిఆర్ఎస్ కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు. సెప్టెంబర్ 7న బొర్రా, సెప్టెంబర్ 21న గుమ్మ, సెప్టెంబర్ 28న గుమ్మకోట, అక్టోబర్ 17న జీనబాడు, అక్టోబర్ 21న కివర్ల,అక్టోబర్ 26న లంగుపర్తి సచివాలయా ల్లో పిజిఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, రహదారులు, వీధిదీపాలు తదితర ప్రజా సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శి వారు కోరారు.

