Sunday, 6 September 2026
  • Home  
  • కొత్త పెన్షన్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి- కొట్టే వెంకటేశ్వర్లు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొత్త పెన్షన్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి- కొట్టే వెంకటేశ్వర్లు

కొత్త పెన్షన్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి సెప్టెంబర్ 6 (పున్నమి ప్రతినిధి) ఉదయగిరి: కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని జనసేన పార్టీ స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు ఉదయగిరి POC కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు తదితర అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారులు ఆధార్, రైస్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, వితంతువులు భర్త మరణ ధృవీకరణ పత్రం తదితర అవసరమైనhh పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కొట్టే వెంకటేశ్వర్లు కోరారు.

కొత్త పెన్షన్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి
సెప్టెంబర్ 6 (పున్నమి ప్రతినిధి)
ఉదయగిరి: కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని జనసేన పార్టీ స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు ఉదయగిరి POC కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు తదితర అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారులు ఆధార్, రైస్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, వితంతువులు భర్త మరణ ధృవీకరణ పత్రం తదితర అవసరమైనhh పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కొట్టే వెంకటేశ్వర్లు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.