సెప్టెంబర్ 5వ తేదీ, 2026
భారతరత్న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తున్నాను. మహా మహోపాధ్యాయుడి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం (గురుపూజోత్సవం) ప్రతి ఏటా జరుపుతున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులు అందరికీ శుభాకాంక్షలు. తల్లి, తండ్రి తర్వాతి స్థానం టీచర్జే. ప్రతి ఒక్కరి విజయంలో టీచర్ పాత్ర కీలకం. ఉపాధ్యాయులను గౌరవిద్దాం. విలువలతో కూడిన విద్యా, విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం.
నారా లోకేష్,
విద్య, ఐటీ శాఖల మంత్రి.


