విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: గాజువాక పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన్న గంట్యాడలో నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న అనకాపల్లికి చెందిన కేవీఎస్ఎన్ రూపేశ్ (19) మూడో అంతస్తు నుంచి దూకిన ఘటనలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రూపేశ్‌ను వెంటనే గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రూపేశ్‌కు సంబంధించిన ఫోన్, డిజిటల్ వివరాలను పరిశీలించినట్లు గాజువాక సీఐ వాసు నాయుడు తెలిపారు. విద్యార్థి డిప్రెషన్‌లో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, ఘటనకు ముందు గూగుల్‌తో పాటు చాటీజీపీటీలోనూ ఆత్మహత్యకు సంబంధించిన అంశాలపై సెర్చ్ చేసినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, విద్యార్థి మానసిక స్థితి తదితర అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి థంబ్నెయిల్ ఇవ్వండి నేను ఇచ్చిన ఫోటో సిసి టీవీ ఫోటో

చాటీజీపీటీ, గూగుల్‌లో వెతికాడు.. చివరకు విషాదం విద్యార్థి ఆత్మహత్య ఘటనలో కీలక విషయాలు