Saturday, 5 September 2026
  • Home  
  • గ్రీన్ ల్యాండ్ మోటార్‌కు మరమ్మతులు చేపించిన 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్
- వరంగల్

గ్రీన్ ల్యాండ్ మోటార్‌కు మరమ్మతులు చేపించిన 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్

వివేకానంద కాలనీలోని గ్రీన్ ల్యాండ్, ప్రకృతి వనం ప్రాంతంలో నీటి అవసరాలకు ఉపయోగపడుతున్న మోటార్‌ చెడిపోవడంతో 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ స్పందించి మరమ్మతులు చేపించారు. మోటార్ పనిచేయకపోవడంతో ప్రకృతి వనం, గ్రీన్ ల్యాండ్‌లోని మొక్కలకు నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాన్ని స్థానికులు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కౌన్సిలర్ సంబంధిత సిబ్బందితో మాట్లాడి మోటార్‌కు అవసరమైన మరమ్మతులు చేయించారు. మొక్కలు ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీటిని అందించడంతో పాటు గ్రీన్ ల్యాండ్, ప్రకృతి వనం ప్రాంతాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హన్మకొండ శ్రీధర్ తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా వార్డులో పచ్చదనం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

వివేకానంద కాలనీలోని గ్రీన్ ల్యాండ్, ప్రకృతి వనం ప్రాంతంలో నీటి అవసరాలకు ఉపయోగపడుతున్న మోటార్‌ చెడిపోవడంతో 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ స్పందించి మరమ్మతులు చేపించారు.
మోటార్ పనిచేయకపోవడంతో ప్రకృతి వనం, గ్రీన్ ల్యాండ్‌లోని మొక్కలకు నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాన్ని స్థానికులు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కౌన్సిలర్ సంబంధిత సిబ్బందితో మాట్లాడి మోటార్‌కు అవసరమైన మరమ్మతులు చేయించారు.
మొక్కలు ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీటిని అందించడంతో పాటు గ్రీన్ ల్యాండ్, ప్రకృతి వనం ప్రాంతాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హన్మకొండ శ్రీధర్ తెలిపారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా వార్డులో పచ్చదనం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.