Saturday, 5 September 2026
  • Home  
  • ఉపాధ్యాయులందరికి “ఉపాధ్యాయ దినోత్సవం” శుభాకాంక్షలు – సీఎం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉపాధ్యాయులందరికి “ఉపాధ్యాయ దినోత్సవం” శుభాకాంక్షలు – సీఎం

2.1k 854 సెప్టెంబర్ 5వ తేదీ, 2026 పాఠ్యాంశాలతో పాటు విలువలు బోధిస్తూ, క్రమశిక్షణ నేర్పుతూ విద్యార్ధులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికి “ఉపాధ్యాయ దినోత్సవం” శుభాకాంక్షలు. భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం మనందరిలో స్ఫూర్తి నింపాలి. ఆదర్శ జీవితం గడిపి అత్యున్నత స్థానానికి వెళ్లిన ఆయనను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి. భావి భారత పౌరులను సమాజానికి అందించి బలమైన దేశ నిర్మాణం కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి

2.1k

854
సెప్టెంబర్ 5వ తేదీ, 2026
పాఠ్యాంశాలతో పాటు విలువలు బోధిస్తూ, క్రమశిక్షణ నేర్పుతూ విద్యార్ధులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికి “ఉపాధ్యాయ దినోత్సవం” శుభాకాంక్షలు. భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం మనందరిలో స్ఫూర్తి నింపాలి. ఆదర్శ జీవితం గడిపి అత్యున్నత స్థానానికి వెళ్లిన ఆయనను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి. భావి భారత పౌరులను సమాజానికి అందించి బలమైన దేశ నిర్మాణం కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

నారా చంద్రబాబు నాయుడు,
ముఖ్యమంత్రి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.