Saturday, 5 September 2026
  • Home  
  • దేవకీ వాసుదేవరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నున్న రవికుమార్
- ఖమ్మం

దేవకీ వాసుదేవరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నున్న రవికుమార్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పాలేరు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి నున్న రవికుమార్ ఆయనను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మంద సరస్వతి, కోటి హనుమంతరావు, మీగడ గోపి, కందుల శ్రీకృష్ణ తదితరులు పాల్గొని దేవకీ వాసుదేవరావుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన సేవలను కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.