Saturday, 5 September 2026
  • Home  
  • ఫిరోజ్‌కు బంగారు ఉంగరం బహుకరించిన గోసుల నాగేశ్వరరావు
- నంద్యాల

ఫిరోజ్‌కు బంగారు ఉంగరం బహుకరించిన గోసుల నాగేశ్వరరావు

నంద్యాల: టీడీపీ యువనాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ 46వ పుట్టినరోజు వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 15వ వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు గోసుల నాగేశ్వరరావు, ఫిరోజ్ పై తనకున్న అభిమానంతో ఆయనకు బంగారు ఉంగరాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.రాత్రి 12 గంటల సమయంలో మిత్రబృందం, పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానుల సమక్షంలో ఫిరోజ్ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.