పి. గన్నవరం గ్రేటర్ టుడే. సెప్టెంబర్ 4. అంబేద్కర్ కొనసీమ జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా సెప్టెంబర్ 3 తేదిన అమరావతిలో నిర్వహించిన ఏపీ స్టేట్ పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026’ లో బాస్కెట్ బాల్ విభాగంలో విన్నర్స్ అయిన అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి ప్రశాంత్ కుమార్ కెప్టెన్ గా ఉన్న ఏలూరు రేంజ్ టీం.అద్భుత మైన ప్రతిభ తో టీం ను ముందుండి నడిపించి గెలిపించిన అమలాపురం రూరల్ సిఐ. మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శారీరక దృఢత్వానికి ప్రాధాన్యమిస్తూ క్రీడలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచంచారు ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు పలు స్వచ్ఛంద సంస్థలు సిఐ ప్రశాంత్ కుమార్ ను అభినందించారు


