Friday, 4 September 2026
  • Home  
  • శ్రీకృష్ణుడు ఇబ్రహీంపట్నంలో వేడుకలు
- ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీకృష్ణుడు ఇబ్రహీంపట్నంలో వేడుకలు

*_పశ్చిమ ఇబ్రహీంపట్నంలో అట్టాసంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు_* _ముఖ్య అతిథిగా పాల్గొన్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు_ ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ‌ పశ్చిమ ఇబ్రహీంపట్నంలో ‌ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అట్టాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ మరియు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, టిడిపి ‌ పట్టణ కార్యదర్శి రావి ఫణి హాజరయ్యారు. ఈ సందర్భంగా పండితులు శ్రీకృష్ణుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఆ కృష్ణుడి దయతో అందరి జీవితాల్లో ‌ సుఖ సంతోషాలు కలగాలని వేడుకున్నట్లు చైర్మన్ తెలిపారు.

*_పశ్చిమ ఇబ్రహీంపట్నంలో అట్టాసంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు_*

_ముఖ్య అతిథిగా పాల్గొన్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు_

ఇబ్రహీంపట్నం,

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ‌ పశ్చిమ ఇబ్రహీంపట్నంలో ‌ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అట్టాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ మరియు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, టిడిపి ‌ పట్టణ కార్యదర్శి రావి ఫణి హాజరయ్యారు. ఈ సందర్భంగా పండితులు శ్రీకృష్ణుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఆ కృష్ణుడి దయతో అందరి జీవితాల్లో ‌ సుఖ సంతోషాలు కలగాలని వేడుకున్నట్లు చైర్మన్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.