ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 3 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగరం రాజా వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో గుంజ పూజను ఘనంగా నిర్వహించారు. రాజా వీధి యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు, స్థానిక యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుని ఆశీస్సులు పొందారు. భక్తుల నామస్మరణతో పరిసర ప్రాంతం సందడిగా మారింది. నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు యువకులు ఏర్పాట్లు చేశారు.

హార్పిక్ వెంకటరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి: బొబ్బేపల్లి సురేష్ నాయుడు
ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 3 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగరం రాజా వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో గుంజ పూజను ఘనంగా నిర్వహించారు. రాజా వీధి యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు, స్థానిక యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుని ఆశీస్సులు పొందారు. భక్తుల నామస్మరణతో పరిసర ప్రాంతం సందడిగా మారింది. నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు యువకులు ఏర్పాట్లు చేశారు.

