కుప్పం మండలం బైరాగానిపల్లిలోని శ్రీ విశ్వశాంతి యోగాశ్రమంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రామకుప్పం అక్షర పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ యోగా ఆసనాలను ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అక్షర స్కూల్ విద్యార్థులు పలు బహుమతులను గెలుచుకున్నారు. విద్యార్థుల ప్రతిభపై పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

యోగాలో ప్రతిభ చాటుకున్న రామకుప్పం అక్షర స్కూల్ విద్యార్థులు