Thursday, 3 September 2026
  • Home  
  • మహానందిలో వి.లక్ష్మీనారాయణకు ఘనంగా పదవీ విరమణ సత్కారం
- నంద్యాల

మహానందిలో వి.లక్ష్మీనారాయణకు ఘనంగా పదవీ విరమణ సత్కారం

మహానంది:శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో సేవలు అందించిన శ్రీ వి. లక్ష్మీనారాయణ పదవీ విరమణ పొందిన సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించారు. పూర్వంలో శ్రీశైల దేవస్థానం నుంచి బదిలీపై వచ్చి మహానందిలో సేవలు అందించిన ఆయనను అధికారులు, తోటి ఉద్యోగులు అభినందించారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు, సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. వి.లక్ష్మీనారాయణ పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

మహానంది:శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో సేవలు అందించిన శ్రీ వి. లక్ష్మీనారాయణ పదవీ విరమణ పొందిన సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించారు. పూర్వంలో శ్రీశైల దేవస్థానం నుంచి బదిలీపై వచ్చి మహానందిలో సేవలు అందించిన ఆయనను అధికారులు, తోటి ఉద్యోగులు అభినందించారు.
ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు, సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. వి.లక్ష్మీనారాయణ పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.