ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్య కోర్సుల ఫీజులను పెంచింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజులు 10శాతం, పీజీ ఫీజులు 15శాతం పెరిగాయి. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ఫీజు రూ.18,150, మేనేజ్‌మెంట్ కోటా రూ.14.52లక్షలు, ఎన్నారై కోటా రూ.43.56లక్షలుగా నిర్ణయించారు. బీడీఎస్ కన్వీనర్ కోటా రూ.15,730, మేనేజ్‌మెంట్ కోటా రూ.4.84లక్షలు, ఎన్నారై కోటా ఫీజు రూ.14.52లక్షలకు చేరింది. ఈ పెంపుతో విద్యార్థులు, తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడనుందని విద్యావర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

ఏపీలో వైద్య విద్య ఫీజుల పెంపు