Friday, 4 September 2026
  • Home  
  • రాయలసీమ జోనల్ తైక్వాండో పోటీల్లో అతి కుర్రహ్మాన్‌కు గోల్డ్ మెడల్
- నంద్యాల

రాయలసీమ జోనల్ తైక్వాండో పోటీల్లో అతి కుర్రహ్మాన్‌కు గోల్డ్ మెడల్

నంద్యాల: రామకృష్ణ డిగ్రీ ఆడిటోరియంలో నిర్వహించిన రాయలసీమ జోనల్ తైక్వాండో పోటీల్లో కరాటే మాబాషా కుమారుడు అతి కుర్రహ్మాన్ అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించాడు. విజేతగా నిలిచిన అతి కుర్రహ్మాన్‌కు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందజేశారు. క్రీడాకారుడికి పలువురు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.