టీ & కాఫీ సెంటర్ ఏర్పాటు చేసుకుని నెలకు రూ.30,000 నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలు టీ & కాఫీ సెంటర్లు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది.
🔹 Native Araku Coffee
🔹 Chai Rasta
🔹 Gatos Cafe
బ్యాంకు రుణం పొందే అవకాశం PMEGP ద్వారా 35% వరకు సబ్సిడీ అవకాశం.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆసక్తి ఉన్న మహిళలు తమ జిల్లాలోని వెలుగు కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
పెట్టుబడి ఎంత?
ఎంత రుణం లభిస్తుంది?
సబ్సిడీ ఎంత ఉంటుంది?
దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఈ ప్రశ్నలు కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయండి!

డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం!
టీ & కాఫీ సెంటర్ ఏర్పాటు చేసుకుని నెలకు రూ.30,000 నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం! ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలు టీ & కాఫీ సెంటర్లు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది. 🔹 Native Araku Coffee 🔹 Chai Rasta 🔹 Gatos Cafe బ్యాంకు రుణం పొందే అవకాశం PMEGP ద్వారా 35% వరకు సబ్సిడీ అవకాశం. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆసక్తి ఉన్న మహిళలు తమ జిల్లాలోని వెలుగు కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పెట్టుబడి ఎంత? ఎంత రుణం లభిస్తుంది? సబ్సిడీ ఎంత ఉంటుంది? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఈ ప్రశ్నలు కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయండి!

