అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ కోర్పొరేషన్ కమిటీ చైర్మన్గా శ్రీ నాగబాబును నియమించినట్లు ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, రాష్ట్రంలో హరిత కార్యక్రమాల అమలులో ఏపీ గ్రీన్ కోర్పొరేషన్ కీలకంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో కమిటీ చైర్మన్గా నాగబాబుకు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నాగబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత కల్పించాలని జనసేన శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.

ఏపీ గ్రీన్ కోర్పొరేషన్ కమిటీ చైర్మన్గా నాగబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ కోర్పొరేషన్ కమిటీ చైర్మన్గా శ్రీ నాగబాబును నియమించినట్లు ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, రాష్ట్రంలో హరిత కార్యక్రమాల అమలులో ఏపీ గ్రీన్ కోర్పొరేషన్ కీలకంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో కమిటీ చైర్మన్గా నాగబాబుకు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాగబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత కల్పించాలని జనసేన శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.

