Wednesday, 26 August 2026
  • Home  
  • ఆయుష్ సేవలపై విద్యార్థులకు అవగాహన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆయుష్ సేవలపై విద్యార్థులకు అవగాహన

ఉదయగిరి: సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఆయుష్ వైద్య ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు ఆయుష్ వైద్య సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిషా అఫ్రీన్, కాంపౌండర్ విప్లవకుమారి విద్యార్థులకు ఆయుష్ వైద్య విధానాల ప్రయోజనాలను వివరించారు. అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఆయుష్ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది సూచించారు. ప్రతి శనివారం ఆయుష్ వైద్య సేవలపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణలో ఆయుష్ వైద్య విధానాల ప్రాధాన్యతను వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.