తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాతే ఈ అంశంపై మాట్లాడతానని తెలిపారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చెప్పాల్సిన విషయాలను ఇప్పటికే వెల్లడించానన్నారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడబోనని, కొత్తగా చెప్పాల్సిన అంశాలేమీ లేవని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి వచ్చిన అనంతరం అవసరమైతే పూర్తి స్థాయిలో స్పందిస్తానని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి వచ్చాకే నేను మాట్లాడుతాను