Saturday, 22 August 2026
  • Home  
  • ఖమ్మం జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీ ప్రకటన..
- ఖమ్మం

ఖమ్మం జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీ ప్రకటన..

బీజేపీ ఖమ్మం జిల్లా మహిళా మోర్చా నూతన కమిటీని జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంద సరస్వతి శుక్రవారం ప్రకటించారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా మహిళా నాయకులు, కార్యకర్తలకు కమిటీలో ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులకు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.