Wednesday, 19 August 2026
  • Home  
  • గోనేడ వద్ద బెడ్ రెగ్యులేటర్ నిర్మించాలి, అసెంబ్లీలో జ్యోతుల నెహ్రూ డిమాండ్
- తూర్పు గోదావరి

గోనేడ వద్ద బెడ్ రెగ్యులేటర్ నిర్మించాలి, అసెంబ్లీలో జ్యోతుల నెహ్రూ డిమాండ్

*గోనేడ వద్ద బెడ్ రెగ్యులేటర్ నిర్మించాలి – ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అసెంబ్లీలో డిమాండ్* జగ్గంపేట,అమరావతి, పున్నమి ప్రతినిధి,ఆగస్టు 19: అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం తరువాత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మంత్రి ఈమధ్య మా ప్రాంతమంతా పర్యటించారని ఆయన వాస్తవాలు అన్ని చూశారని అన్నారు. 1972 ఏలేరు నిర్మాణం జరిగింది అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఈ కాలువకు సాగునీరు, వరద నీరు పోవడానికి ఒకే కాలువ ఉందని అన్నారు. పూర్వం రిజర్వాయర్ నిర్మాణానికి ముందు తిమ్మాపురం బెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆ రోజుల్లో 65 వేల ఎకరాలకు వంతుల వారి నీళ్లు ఇచ్చే అవకాశం ఉండేదని రిజర్వాయర్ నిర్మాణం తర్వాత 53 వేల ఎకరాలకే నీలిచ్చే పరిస్థితి ఉందని అన్నారు. ఎందుకంటే కొంత ఆయకట్టు తీసుకెళ్లి గోదావరి లోకి కలపడం జరిగిందని అన్నారు. 53 వేల ఎకరాలకు కూడా డి సి ఆర్ మెయిన్ లూయిస్ 600 క్యూసెక్కుల కెపాసిటీతో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 1800 క్యూసెక్కుల నీరు కిందకి వదిలితేనే కానీ ఈ ఆయకట్టు కు నీరు అందే పరిస్థితి లేదని అన్నారు. ఈ పరిస్థితి ఎక్కడ లేదని సిల్వే నుంచే నీరు వదలడం జరుగుతుందని అన్నారు. దీనికి ఫేజ్ వన్ ఆధునికరణ అని గత ప్రభుత్వాలుచాలా డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. ఒక రైతుగా నా దృష్టిలో ఒక్క రూపాయి కూడా ఉపయోగ పడలేదని నా అభిప్రాయమని దాని జోలికి ఇప్పుడు పోదలుచుకోలేదని అన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా 12 సంవత్సరాలలో రెండు సంవత్సరాల 24 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఏలేరు నిండుతుందని మిగతా అన్ని సంవత్సరాలు 50% రిజర్వాయర్ నీటితో ఉంటుందని మా అందరి అభ్యర్థన మేరకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పురుషోత్తపట్నం పేజ్ 2 ద్వారా 1800 కోట్ల రూపాయల ఖర్చుతో 1400 క్యూసెక్కుల నీటిని పోలవరం కాలవ నుండి ఏలేరు జలాశయంలోకి లిఫ్ట్ చేయడం జరుగుతుందని ఇది వాస్తవమని అన్నారు.వీటన్నిటికంటే నీటిని పొదుపుగా వాడుకోవాలని సూత్రికరణతో 53 వేల ఎకరాలకు 600 క్యూసెక్కుల నీటిని వదిలితే రైతులు రెండు పంటలు పండించుకోవచ్చని అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి విశాఖపట్నం త్రాగునీరు అవసరాలకు ఎల్ఎంసీ కాలువ ద్వారా నీటిని అందించవచ్చని అన్నారు. ముఖ్యంగా నేను కోరేది ఏమిటంటే 53 వేల ఎకరాలకు 600 క్యూసెక్కుల నీటి తోటి పంటలు పండించుకోవడానికి కాలువలు పరిరక్షించుకోవడానికి మంత్రి గారిని నేను కోరేది ఏమిటంటే గోనేడ వద్ద బెడ్ రెగ్యులేటర్ నిర్మాణం చేసుకోవాలని మూడు కిలోమీటర్లు సాయిల్ చాలా గట్టిగా ఉంటుందని కింద ఆయకట్టు రైతులకు నష్టం ఏమీ ఉండదని కాబట్టి పేజ్ వన్ నిధులతో ఆటోమేటిక్ గేట్లతో గోనేడ వద్ద ఒక రెగ్యులేటర్ నిర్మిస్తే 600 క్యూసెక్కుల ఆయికట్టుకు వెళ్లి రైతులకు నీరు అందుతుందని అన్నారు. ఫేజె్ వన్ ఆధునీకరణ నిధులతో ఈ నిర్మాణం చేపట్టి తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండే విధంగా దీనిపై ఇరిగేషన్ శాఖ మంత్రి యాక్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అసెంబ్లీలో ప్రస్తావించారు.

*గోనేడ వద్ద బెడ్ రెగ్యులేటర్ నిర్మించాలి – ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అసెంబ్లీలో డిమాండ్*

జగ్గంపేట,అమరావతి, పున్నమి ప్రతినిధి,ఆగస్టు 19:

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం తరువాత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మంత్రి ఈమధ్య మా ప్రాంతమంతా పర్యటించారని ఆయన వాస్తవాలు అన్ని చూశారని అన్నారు. 1972 ఏలేరు నిర్మాణం జరిగింది అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఈ కాలువకు సాగునీరు, వరద నీరు పోవడానికి ఒకే కాలువ ఉందని అన్నారు. పూర్వం రిజర్వాయర్ నిర్మాణానికి ముందు తిమ్మాపురం బెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆ రోజుల్లో 65 వేల ఎకరాలకు వంతుల వారి నీళ్లు ఇచ్చే అవకాశం ఉండేదని రిజర్వాయర్ నిర్మాణం తర్వాత 53 వేల ఎకరాలకే నీలిచ్చే పరిస్థితి ఉందని అన్నారు. ఎందుకంటే కొంత ఆయకట్టు తీసుకెళ్లి గోదావరి లోకి కలపడం జరిగిందని అన్నారు. 53 వేల ఎకరాలకు కూడా డి సి ఆర్ మెయిన్ లూయిస్ 600 క్యూసెక్కుల కెపాసిటీతో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 1800 క్యూసెక్కుల నీరు కిందకి వదిలితేనే కానీ ఈ ఆయకట్టు కు నీరు అందే పరిస్థితి లేదని అన్నారు. ఈ పరిస్థితి ఎక్కడ లేదని సిల్వే నుంచే నీరు వదలడం జరుగుతుందని అన్నారు. దీనికి ఫేజ్ వన్ ఆధునికరణ అని గత ప్రభుత్వాలుచాలా డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. ఒక రైతుగా నా దృష్టిలో ఒక్క రూపాయి కూడా ఉపయోగ పడలేదని నా అభిప్రాయమని దాని జోలికి ఇప్పుడు పోదలుచుకోలేదని అన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా 12 సంవత్సరాలలో రెండు సంవత్సరాల 24 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఏలేరు నిండుతుందని మిగతా అన్ని సంవత్సరాలు 50% రిజర్వాయర్ నీటితో ఉంటుందని మా అందరి అభ్యర్థన మేరకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పురుషోత్తపట్నం పేజ్ 2 ద్వారా 1800 కోట్ల రూపాయల ఖర్చుతో 1400 క్యూసెక్కుల నీటిని పోలవరం కాలవ నుండి ఏలేరు జలాశయంలోకి లిఫ్ట్ చేయడం జరుగుతుందని ఇది వాస్తవమని అన్నారు.వీటన్నిటికంటే నీటిని పొదుపుగా వాడుకోవాలని సూత్రికరణతో 53 వేల ఎకరాలకు 600 క్యూసెక్కుల నీటిని వదిలితే రైతులు రెండు పంటలు పండించుకోవచ్చని అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి విశాఖపట్నం త్రాగునీరు అవసరాలకు ఎల్ఎంసీ కాలువ ద్వారా నీటిని అందించవచ్చని అన్నారు. ముఖ్యంగా నేను కోరేది ఏమిటంటే 53 వేల ఎకరాలకు 600 క్యూసెక్కుల నీటి తోటి పంటలు పండించుకోవడానికి కాలువలు పరిరక్షించుకోవడానికి మంత్రి గారిని నేను కోరేది ఏమిటంటే గోనేడ వద్ద బెడ్ రెగ్యులేటర్ నిర్మాణం చేసుకోవాలని మూడు కిలోమీటర్లు సాయిల్ చాలా గట్టిగా ఉంటుందని కింద ఆయకట్టు రైతులకు నష్టం ఏమీ ఉండదని కాబట్టి పేజ్ వన్ నిధులతో ఆటోమేటిక్ గేట్లతో గోనేడ వద్ద ఒక రెగ్యులేటర్ నిర్మిస్తే 600 క్యూసెక్కుల ఆయికట్టుకు వెళ్లి రైతులకు నీరు అందుతుందని అన్నారు. ఫేజె్ వన్ ఆధునీకరణ నిధులతో ఈ నిర్మాణం చేపట్టి తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండే విధంగా
దీనిపై ఇరిగేషన్ శాఖ మంత్రి యాక్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అసెంబ్లీలో ప్రస్తావించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.